– రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిపక్ష నేతకు అవమానం,ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధం : డా. రేఖ బోయలపల్లినవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి రిపబ్లిక్ డే సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంప్రదాయంగా కేటాయించబడే ముందువరుస సీటును నిరాకరించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా అవమానించారని తీవ్రంగా ఖండించారు.“ఇది సాధారణ ప్రోటోకాల్ లోపం కాదు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన రాజకీయ ప్రవర్తన, […]
The post రిపబ్లిక్ డే నాడు మోడీ అహంకారం ..రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వత appeared first on Navatelangana.
Leave A Comment