సీఎస్‌కు టీఎస్‌సీపీఎస్‌ఈయూ వినతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ అమలుపై స్పష్టత కరువైందని టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆందోళన వ్యక్తం చేసింది. వారి నుంచి ప్రతినెలా 1.5 శాతం చందా వసూలు చేయడం అసాధ్యమని తెలిపింది. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్టారావును బుధవారం టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర […]
The post రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment