నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో రెండో దఫా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్(SIR) ప్రక్రియ కొనసాగుతుండగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఉదంతంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హర్యానాలో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్ల ద్వారా 25 లక్షల ఓట్లు దొంగిలించబడ్డాయని ఆయన ఆరోపించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఖండించింది. ఎన్నికల సంఘం కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లను ప్రశ్నించింది. […]
The post రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఈసీ appeared first on Navatelangana.
Leave A Comment