హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 364/10 నవతెలంగాణ-హైదరాబాద్ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై కన్నేసింది. తొలుత, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ (129, 202 బంతుల్లో 16 ఫోర్లు) సెంచరీతో రాణించటంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 364/10 పరుగులు చేసింది. స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ (2/58), అనికెత్ రెడ్డి (2/50) మాయతో రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 221/5 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్లు సల్మాన్ […]
The post రాహుల్ రాదేశ్ సెంచరీ appeared first on Navatelangana.
Leave A Comment