భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డినవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించాలని బీజేవైఎం తీసుకున్న కార్యాచరణను ఖండిస్తున్నట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిన్న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఏ.ఐ సమ్మిట్ కు కాంగ్రెస్ […]
The post రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిని ఖండిస్తున్నాం appeared first on Navatelangana.
Leave A Comment