జూబ్లీహిల్స్ బైపోల్‌లో విజయంపై అగ్రనేత అభినందనలుసీఎం వెంట మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్, నవీన్ యాదవ్‌రాహుల్‌గాంధీకి కొత్త ఎమ్మెల్యేను పరిచయం చేసిన రేవంత్‌రెడ్డిముఖ్యమంత్రి టీమ్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శుభాకాంక్షలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోజూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. మంత్రివర్గం నుంచి పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంపై […]
The post రాహుల్‌తో సీఎం రేవంత్రెడ్డి భేటీ appeared first on Navatelangana.
Leave A Comment