గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాంచందర్‌రావునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌భారత రాజ్యాంగాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైనందనీ, అది బాధ్యతగా భావించాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు మేలు చేసేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశంలో జరుగుతున్నది ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని ఎద్దేవా […]
The post రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు appeared first on Navatelangana.
Leave A Comment