నవతెలంగాణ – డిచ్ పల్లిఅంకిత భవం పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చన్నది అక్షరాలా నిజం.. గ్రామస్థాయి నుండి మొదలుకొని మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సైతం తను ఏంటో తనలో దాగివున్న ఉత్తమ ఆట తీరును ప్రదర్శించి సత్తను నిరూపించుకుంది హర్షిత.. ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని టి.హర్షిత పదవ తరగతి రాష్ట్రస్థాయి టిసాట్, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జాయింట్ గా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో […]
The post రాష్ర్టస్థాయి వ్యాసరచన పోటీలో హర్షితకు ప్రథమ బహుమతి appeared first on Navatelangana.
Leave A Comment