నవతెలంగాణ – కాటారంమహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యు/17 ఇయర్స్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ లో వరంగల్ జట్టు తరుపున కాటారం గురుకులం క్రీడాకారులు యం.చంటి, బి. అజయ్ ఎంపికయినట్లు వరంగల్ SGFI భూపాలపల్లి జిల్లా కార్యదర్శి జైపాల్ తెలిపారు. ఈనెల 7 నుంచి 9 వరకు జరుగుతున్న ఈ పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో వీరి ఎంపిక పట్ల కలశాల ప్రిన్సిపాల్ H. రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, Jr వైస్ ప్రిన్సిపాల్ […]
The post రాష్ట స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ గురుకుల క్రీడాకారులు appeared first on Navatelangana.
Leave A Comment