• Login / Register
  • Site Logo

    రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే

    Rss వార్తలు

    హోం శాఖ ప్రతిపాదనను తోసిపుచ్చిన లడఖ్‌ నేతలుశ్రీనగర్‌ : లడఖ్‌కు ప్రాదేశిక మండలి ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను స్థానిక నేతలు వ్యతిరేకించారు. లడఖ్‌కు ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసి హిల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలర్‌ (సీఈసీ)ని ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిని చేస్తామని హోం శాఖ ప్రతిపాదించింది. అయితే లడఖ్‌ నేతలు దీనిని వ్యతిరేకించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాల్సిందేనని, ఈ ప్రాంతానికి ఆరో షెడ్యూల్‌ను వర్తింపజేయాలని వారు […]

    The post రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment