నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సిఎం కప్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ తెలిపారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కప్ హ్యాండ్ బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబర్చిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రతిభ, రోషిణి, మహిపాల్ లను సెలెక్టర్ లు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారాని తెలిపారు. ఈ […]
The post రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక appeared first on Navatelangana.
Leave A Comment