నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన జి. భరత్ రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు అమీర్ నగర్ కబడ్డి టీం కోచ్ బెరిగిడి శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలలో భరత్ పాల్గొంటారని తెలిపారు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ అమీర్ నగర్ కబడ్డి టీం కోచ్ బెరిగిడి […]
The post రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు అమీర్ నగర్ విద్యార్థి appeared first on Navatelangana.
Leave A Comment