• Login / Register
  • Site Logo

    రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ నిర్వహణ కోసం విరాళం

    Rss వార్తలు

    – రూ. లక్ష విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డినవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో  జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-16 వాలీబాల్ పోటీలకు రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ నియోజక వర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మేరకు శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపించిన రూ.లక్ష విరాళం మొత్తాన్ని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వద్ద మండల వాలీబాల్ అసోసియేషన్ సభ్యులకు […]

    The post రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ నిర్వహణ కోసం విరాళం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment