నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.సాహిత్య రాష్ట్ర స్థాయికి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని తిర్నన్పల్లి గ్రామంలో జరిగిన నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్, సెలక్షన్ లో అత్యంత ప్రతిభ కనపరిచి అండర్-17 రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు 9వ తరగతి విద్యార్థిని పి.సాహిత్య […]
The post రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు కోన సముంధర్ విద్యార్థినీ సాహిత్య appeared first on Navatelangana.
Leave A Comment