నవతెలంగాణ జన్నారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని విద్యా భారతి హైస్కూల్ లో జోనల్ స్థాయి చెస్ టోర్నీ నిర్వహించారు. ఇందులో స్లేట్ పాఠశాల విద్యార్థి డి.సాహిత్ అండర్ 14 బాలుర విభాగంలో ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడలలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన […]
The post రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు స్లేట్ విద్యార్థి appeared first on Navatelangana.
Leave A Comment