• Login / Register
  • Site Logo

    రాష్ట్ర లేబర్ కమిషనర్ ను కలిసిన రాజేందర్…

    Rss వార్తలు

    నవతెలంగాణ శాయంపేట : తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనర్ గంగాధర్ ను  శాయంపేట ఐఎన్టియుసి మండల అధ్యక్షులు మారపల్లి రాజేందర్, స్టేట్ ఆశ వర్కర్ల ఐఎన్టియుసి ప్రెసిడెంట్ మైముదా హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ వర్కర్లకు సంబంధించిన పైళ్లను త్వరిత గతిన పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 

    The post రాష్ట్ర లేబర్ కమిషనర్ ను కలిసిన రాజేందర్… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment