• Login / Register
  • Site Logo

    రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ను కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కాటారంతెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను ఎర్రమంజిల్‌లోని ఫైనాన్స్ కమిషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం కాటారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీరెల్లి రజిని కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాటారం మండలంలోని అభివృద్ధి అంశాలు, గ్రామీణ మౌలిక వసతులు, స్థానిక సంస్థలకు అవసరమైన నిధుల కేటాయింపుపై చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా పంచాయతీలు, మున్సిపల్ స్థాయిలో ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. యువ […]

    The post రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment