నవతెలంగాణ–జక్రాన్ పల్లి ప్రభుత్వ సలహాదారున నియమితులైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారినీ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి, మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోర్త రాజేందర్ తో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటిపల్లి నాగేష్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మెన్ మునిపల్లి సొసైటీ […]
The post రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని సన్మానించిన జిల్లా సర్పంచుల సంఘం appeared first on Navatelangana.
Leave A Comment