• Login / Register
  • Site Logo

    రాష్ట్ర కరాటే టోర్నమెంట్ కు ఎంపికైన ఆర్ఆర్ పాఠశాల విద్యార్థి

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డిఎస్ జి ఎఫ్ ఉమ్మడి జిల్లాల అండర్ 14 కరాటే బాలుర విభాగంలో టోర్నమెంట్ ఎంపికలో పాల్వంచ మండలం పాల్వంచ మర్రి వద్ద గల ఆర్ ఆర్ హై స్కూల్ విద్యార్థి సాయి అశ్విత్  స్టేట్  ఇంతకయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధానఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, రామ్ రెడ్డిలు విద్యార్థికి  అభినందనలు తెలిపారు.

    The post రాష్ట్ర కరాటే టోర్నమెంట్ కు ఎంపికైన ఆర్ఆర్ పాఠశాల విద్యార్థి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment