గ్లోబల్ టెండర్ల ద్వారానే బిడ్ల ఖరారుఅభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ విమర్శలువిద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన గత సర్కార్‌గ్రిడ్ల బేస్ లోడ్ కోసం థర్మల్ విద్యుత్ అనివార్యంసోలార్, హైడెల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక దృష్టి : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రపంచంతో పోటీ పడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రావసరాల కోసమే కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌లను ప్రతిపాదించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, […]
The post రాష్ట్రావసరాలకే కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌లు appeared first on Navatelangana.
Leave A Comment