• Login / Register
  • Site Logo

    రాష్ట్రస్థాయి వీణ వాయిద్యంలో వజ్రాంశ్ కు మొదటి బహుమతి…

    Rss వార్తలు

    నవతెలంగాణ – నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థికి రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో భాగంగా నిర్వహించిన వీణ వాయిద్య పోటీలలో రాష్ట్రస్థాయిలో వజ్రంశ్ మొదటి బహుమతి గెలుచుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ హన్మాన్లు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ హన్మాన్లు మాట్లాడుతూ.. వీణ వాయిద్యంలో 9 వ తరగతి చదువుతున్న వజ్రాంశ్  రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి పొందడమే గాక జాతీయస్థాయి వీణ వాయిద్య పోటీలలో ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వజ్రాంశ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ […]

    The post రాష్ట్రస్థాయి వీణ వాయిద్యంలో వజ్రాంశ్ కు మొదటి బహుమతి… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment