నవతెలంగాణ – ఊరుకొండ నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని బొమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోవిందు విజయ్ యాదవ్ కుమారుడు గోవిందు తులసీదర్ రాష్ట్రస్థాయి దివ్యంగా క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరిచి తన సత్తాను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ మరియు జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
The post రాష్ట్రస్థాయి దివ్యంగా క్రీడలో సత్తా చాటిన తులసీదర్.. appeared first on Navatelangana.
Leave A Comment