లోక్‌సభలో వెల్లడించిన కేంద్రంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉపాధి, లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర న్యాయ సామాజిక, సాధికారిక శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ స్పష్టం చేశారు. ‘తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ […]
The post రాష్ట్రపతి పరిశీలనలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లులు appeared first on Navatelangana.
Leave A Comment