శివుని చెంత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి దంపతుల పూజలు నవతెలంగాణ -ఖమ్మంమహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని వేడుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురంలో మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ […]
The post రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment