• Login / Register
  • Site Logo

    రాష్ట్రంలో ‘రహ వీర్’ అమలు

    Rss వార్తలు

    ప్రమాద బాధితులను కాపాడితే..రూ.25వేల రివార్డు.. రాష్ట్ర రవాణాశాఖ శ్రీకారం నవతెలంగాణ-సిటీబ్యూరో”రోడ్డుపై వెళ్తున్నప్పుడు కళ్లెదుటే ఘోర ప్రమాదం… రక్తపు మడుగులో సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు. చుట్టూ జనం ఉన్నా, కాపాడాలనే మనసున్నా… ‘పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో” అనే భయంతో చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. ఈ సంకోచం కారణంగా ఎన్నో అమూల్యమైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులకు తెలంగాణ ప్రభుత్వం అండగా […]

    The post రాష్ట్రంలో ‘రహ వీర్‌’ అమలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment