నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన నడుస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హోటల్ కార్మికుల యూనియన్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హోటల్ కార్మికులు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ పాలనలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదన్నారు. మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారనీ, తుపాకీ మంత్రి భర్తే ఇచ్చారని పోలీసులు అంటున్నారని తెలిపారు. తుపాకీతో రోహిన్‌రెడ్డి బెదిరించాడా? సుమత్ బెదిరించాడా? అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల […]
The post రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన : కేటీఆర్ appeared first on Navatelangana.
Leave A Comment