దీనిపై మున్సిపల్ ఎన్నికల తర్వాత చర్చించేందుకు సిద్ధం: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నవతెలంగాణ-కాగజ్‌నగర్‌తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి తమవంతు పూర్తి సహకారమందిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు వచ్చారు. ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. మహారాష్ట్రకు పక్కనే ఉన్న తెలంగాణపై తమకు అభిమానం ఉందని, ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు […]
The post రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సహకారమందిస్తాం appeared first on Navatelangana.
Leave A Comment