– కాంగ్రెస్ ఎన్నికల సమన్వయకర్తలుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు తెరతీసిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి […]
The post రాష్ట్రంలో నిరంకుశ పాలన appeared first on Navatelangana.
Leave A Comment