తెలంగాణకు నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడేసొమ్ములు మావి… గొప్పలు మీవా?రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్నది రూ.1,33,208 కోట్లుకేంద్రం ఇస్తున్నది రూ.51 వేల కోట్లేప్రతిసారీ కేంద్ర మంత్రులు మేమిచ్చాం..తెచ్చాం అనటం దుర్మార్గంఅది ముమ్మాటికీ ప్రజల సొమ్మే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశానికి అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదనీ, రాజకీయ ఉద్దేశంతో తెలంగాణపై ఆర్థిక వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు […]
The post రాష్ట్రంపై ఆర్థిక వివక్ష appeared first on Navatelangana.
Leave A Comment