• Login / Register
  • Site Logo

    రాయితీలకు కోత

    Rss వార్తలు

    వంటగ్యాస్‌, ఎరువుల సబ్సిడీలకు తగ్గిన బడ్జెట్‌ కేటాయింపులుప్రజా పంపిణీ వ్యవస్థను పట్టించుకోలేదుస్మార్ట్‌ సిటీ మిషన్‌ ఊసే లేదు నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో2026-27 బడ్జెట్‌లో సబ్సిడీలకు కేంద్రం కోత విధించింది. ముఖ్యమైన వంటగ్యాస్‌, ఎరువుల సబ్సిడీలకు కోత విధించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పసల్‌ బీమా యోజన, కేంద్ర విద్యా సంస్థలకు కేటాయింపులను తగ్గించింది. వంట గ్యాస్‌ సబ్సిడీకి భారీగా కోత విధించారు. 2025-26 బడ్జెట్‌లో రూ.15,120.51 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.11,084.51 కోట్లకు తగ్గించారు. […]

    The post రాయితీలకు కోత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment