-మందకోడిగా సాగుతున్న మొక్కజొన్న కొనుగోళ్లు నవతెలంగాణ – రాయికల్మొంథా తుపాన్ ప్రభావం వల్ల మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట నీటమునిగింది. పట్టణంలోని మార్కెట్ కమిటీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు మందకోడిగా సాగడంతో మొక్కజొన్న ధాన్యం కేంద్రంలో తడిసి ముద్దయ్యింది. ఖరీఫ్ సీజన్లో మండల వ్యాప్తంగా 20 వేల 5 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. కేవలం 30 శాతం రైతులు మాత్రమే పొలాల నుండి ధాన్యం సేకరించారు. 2,260 ఎకరాల్లో మొక్కజొన్న పంటను […]
The post రాయికల్ లో నేలకొరిగిన వరి పంటలు.. appeared first on Navatelangana.
Leave A Comment