నవతెలంగాణ-హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ ఒక బిగ్ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్ తో పాటు రామ్ చరణ్ యొక్క […]
The post రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి ఫస్ట్ సాంగ్..అదిరిపోయే ట్యూన్తో హైప్ పెంచిన రెహమాన్ appeared first on Navatelangana.
Leave A Comment