నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జి.విద్యాసాగర్ సోదరుడైన రామ్మోహన్‌రావు అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గల వారి నివాసంలో రామ్మోహన్‌రావు భౌతికకాయానికి నవ తెలంగాణ దినపత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మోహన్‌రావుకు నివాళులు అర్పించిన వారిలో నవతెలంగాణ హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఫైనాన్స్ జనరల్ మేనేజర్ శశిధర్ ఉన్నారు.ఐలూ, సీఐటీయూ సంతాపంఆలిండియా […]
The post రామ్మోహన్‌రావు మృతికి నవ తెలంగాణ సంతాపం appeared first on Navatelangana.
Leave A Comment