నవతెలంగాణ – హైదరాబాద్ : మెగా కుటుంబంలో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఉపాసన ఓ మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. […]
The post రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు : చిరంజీవి appeared first on Navatelangana.
Leave A Comment