పొద్దు పొద్దునే రోడ్లపైన అంత గందరగోళంగా ఉంది. బైక్ లు, కార్లు, బస్సులు, వాటి హారన్లు ఇలా ఒకటే ల్లి ఇందులో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్వయంగా స్కూల్ దగ్గర దింపేవారు కొందరు నేరుగా సైకిల్ పైన వచ్చే పిల్లలు నడుస్తూ వచ్చే వాళ్ళు కొందరు.‘రాములయ్య ఓ రాములయ్య..’ అంటూ ఉన్న మనవడిని పట్టుకొని నడుస్తున్న ఒక వయసయిన పెద్ద మనిషి చామన ఛాయా రంగు బక్కపలుచని శరీరం. నరాలు బయటకు తేలిన చేతులు, ముడతల చర్మంతో […]
The post రాములయ్య.. ఓ రాములయ్య..! appeared first on Navatelangana.
Leave A Comment