-గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం నవతెలంగాణ-రామగిరితెలంగాణ ఉద్యమకారుల ఫోరం సెంటినరీ కాలనీ రామగిరి మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన కదార కళాధర్ రెడ్డి- అరుణ దంపతుల కూతురు కదరా హాస్య రెడ్డి కి శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2021- 22 సంవత్సరానికి గాను ఎంఫార్మసీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ సాధించి అందుకున్న సందర్బగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర […]
The post రామగిరి 1 హాస్యన సన్మానిస్తున్న తెలంగాణ ఫోరం ఉద్యమ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment