• Login / Register
  • Site Logo

    రాబోయే 2 రోజులు కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా

    Rss వార్తలు
    ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే మూడు గంటల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి.
    Read More...

    Leave A Comment