– సెల్ ఫోన్లు గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు – సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి నవతెలంగాణ – మిరుదొడ్డి / సిద్దిపేట అర్బన్తుపాకితో ఆర్ఎంపీ డాక్టర్ ను బెదిరించిన సంఘటన ను పోలీసులు రెండు రోజుల్లో చేదించారు. అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రవరం గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వద్దకు వెళ్లి ఇద్దరూ అఘాంతకులు తుపాకితో బెదిరించిన విషయాన్ని తెలుసుకున్న మీరు దొడ్డి పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసును పర్యవేక్షించారు […]
The post రాబడి కేసుల్లో నలుగురు నిందితుల అరెస్టు appeared first on Navatelangana.
Leave A Comment