• Login / Register
  • Site Logo

    రాఫేల్ యుద్ధవిమానంలో రాష్ట్రపతి విహారం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాఫేల్‌ యుద్ధవిమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుండి ఆమె రాఫెల్‌లో విహరించారు. వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. ఏప్రిల్‌ 22 పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో రాఫెల్‌ జెట్‌లను వినియోగించారు. ఫ్రాన్స్‌ ఏరోస్పేస్‌ మేజర్‌ డసాల్ట్‌ ఏవియేషన్‌ తయారు చేసిన రాఫెల్‌ యుద్ధ విమానాలను 2020 సెప్టెంబర్‌లో అంబాలాలోని వైమానిక దళ స్టేషన్‌లో అధికారికంగా భారతవైమానికదళంలోకి ప్రవేశపెట్టారు. మాజీ […]

    The post రాఫేల్‌ యుద్ధవిమానంలో రాష్ట్రపతి విహారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment