• Login / Register
  • Site Logo

    రాతిబంధాలు

    Rss వార్తలు

    ఇప్పుడు అనిపిస్తోందిమృత్యు పాషానికేమూడుముళ్లు వేశానా ఆనినడిచిన ఏడడగులు కాటికేననిఅగ్నిసాక్షి తంతుదావనలమై కాల్చేస్తుందనిపెనవేసుకున్న పేగుబంధాలూఉరితాళ్ళువతున్నాయనిరక్తసంబంధాలు రాతిబండలేకలిమిలేములు లేని సహచర్యంకల్తీ ప్రేమలే అని ప్రేమల్ని పాతిపెట్టికామాల్ని పండిస్తారనిస్వేచ్ఛ ఇప్పుడొక దారితప్పిన విషపురుగుజీవనవిధ్వంసాన్ని సృష్టిస్తోన్నఆధునిక టైంబాంబుపతితులారా.. భ్రష్టులారా..బాధాతప్త దృష్టులరా ఏడవండేవండిగుండెలుపగిలేలా ఏడవండివిశ్వమంతా వినిపించేలాకుళ్ళిన సమాజపు కళ్ళు తెరిచేలాకొత్త లోకాల దారులు తెరిచేవరకుకొత్త వెలుగులు ప్రకాశించేవరకుఎడవండేడవండి.. ఎడవండేడవండి…– బాలాచారి

    The post రాతిబంధాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment