కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభు’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్‌ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈ టీజర్ అంచనాలను భారీగా పెంచింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో 3డి ఫార్మాట్‌లో ప్రదర్శించిన ఈ టీజర్‌ను చూసినవారు విజువల్ గ్రాండియర్‌కు మెస్మరైజ్ అయ్యారు. సమ్మర్ రిలీజ్‌ను అఫీషియల్ ప్రకటించిన […]
The post రాజ్యాలను శాసించిన ఓ అండర్డాగ్ కథ appeared first on Navatelangana.
Leave A Comment