నవతెలంగాణ – ఆర్మూర్తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఏకం కావాలని మున్సిపల్ నూతన కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. శనివారం మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు పటేల్ సంఘం (ఎంకెపిఎస్) ఆధ్వర్యంలో నూతనంగా కౌన్సిలర్లుగా గెలుపొందిన ఏడుగురు మున్నూరు కాపు మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాధికారం కోసం మున్నూరు కాపు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జారవిడుచుకున్న […]
The post రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకమవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment