• Login / Register
  • Site Logo

    రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంనవంబర్ 26వన ఢిల్లీలో జాతీయ మాల మాహ నాడు ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బిఆర్  బెంజిమెన్ పిలుపునిచ్చారు. బుధవారం జన్నారంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిర్వహించే ఈ సభకు దళిత నాయకులు తరలి రావాలని కోరారు. కార్యక్రమాల్లో మాల మహానాడు నాయకులు బండ దేవేందర్, […]

    The post రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment