మనుస్మృతి నిబంధనల అమలుకు యత్నం : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్ వినరు కుమార్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాజ్యాంగ పీఠికలోని సోషలిస్టు, సెక్యూలర్ పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్ చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో జాతీయ జెండాను ఎగురేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఎస్వీకే ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామంటూ ప్ల కార్డు ప్రదర్శన నిర్వహించారు. ఆ […]
The post రాజ్యాంగ పీఠికలోని సోషలిస్టు, సెక్యూలర్ పదాలు తొలగించే కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment