• Login / Register
  • Site Logo

    రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్

    Rss వార్తలు

    మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోభారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర బడ్జెట్‌ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. దేశ జీడీపీలో 5 శాతానికి పైగా వాటాను కలిగిఉన్న తెలంగాణ గురించి బడ్జెట్‌ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించక పోవడం గర్హ నీయమని పేర్కొన్నారు. కేంద్రం తరచూ వల్లించే ‘సబ్‌ కా సాథ్‌ – సబ్‌ కా వికాస్‌’ నినాదం తెలంగాణ విషయంలో ఉత్తిదేనని తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుం […]

    The post రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment