• Login / Register
  • Site Logo

    రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి, విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందిన్నారు. రాజ్యాంగాన్నీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని తెలిపారు.ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రాజ్యాంగం గుర్తించబడిందని, రాజ్యాంగం […]

    The post రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment