• Login / Register
  • Site Logo

    రాజ్యసభలో జెపీ నడ్డా వర్సెస్ మల్లిఖార్జున ఖర్గే

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు వాడీవేడీగా న‌డుస్తున్నాయి.యూఎస్ ట్రేడ్ డీల్, 2020లో జ‌రిగిన చైనా-ఇండియా స‌రిహ‌ద్దుల వివాదంపై మాజీ ఆర్మీ చీప్ జ‌న‌ర‌ల్ రాసిన పుస్త‌కంపై చ‌ర్చ జ‌ర‌గాలంటూ విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈక్ర‌మంలోనే అధికార‌, విప‌క్షాల ఎంపీల మ‌ధ్య‌ మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. తాజాగా రాజ్య‌స‌భ‌లో కూడా ఎంపీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌డానికి స‌మ‌యం ఇవ్వ‌ట్లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, అధికార పార్టీకి […]

    The post రాజ్య‌స‌భ‌లో జెపీ న‌డ్డా వ‌ర్సెస్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment