నవతెలంగాణ – రాజోలిరాజోలి మండల కేంద్రంలోని కెవిపిఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు రావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కెవిపిఎస్ సంఘం ఈ మండలంలో అనేక పోరాటాలు చేసిందని గతంలో హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉంటే వాటి గురించి పోరాటం చేసిందని అలాగే ఈ రాష్ట్రంలో దళితుల పైన […]
The post రాజోలిలో కెవిపిఎస్ నాయకులు ముఖ్య సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment