నవతెలంగాణ – హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మహిళ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ.. వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని ఫలోడి-బికనీర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసుల విచారణలో తేలింది. మధ్యప్రదేశ్ నుంచి ఏటా పత్తి తీయడం కోసం కూలీలు ఫలోడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పత్తి తీసేందుకు […]
The post రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి appeared first on Navatelangana.
Leave A Comment