ఎల్లంపల్లి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తాంబాధిత కుటుంబానికి ఇల్లు, ఐదెకరాల భూమి ఇప్పిస్తాం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్యఅధికారులతో కలిసి బాధితులను పరామర్శరూ.4.12లక్షల చెక్కు అందజేత నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్‌ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్ర రాజశేఖర్‌ను పాశవికంగా హత్య చేసిన నిందితులకు భవిష్యత్‌లో జీవిత ఖైదు శిక్ష తప్పదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో గురువారం జిల్లా […]
The post రాజశేఖర్ హంతకులకు కఠిన శిక్ష తప్పదు appeared first on Navatelangana.
Leave A Comment